Homeఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లాScrap Art Video: ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్‌తో అందమైన కళాకృతులు... ఓ యువకుడి టాలెంట్

Scrap Art Video: ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్‌తో అందమైన కళాకృతులు… ఓ యువకుడి టాలెంట్

చివరిగా నవీకరించబడింది:

Scrap Art Video | ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్‌తో అందమైన కళాకృతులు తయారు చేస్తున్నాడు ఓ యువకుడు.

X

Scrap Art Video: ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్‌తో అందమైన కళాకృతులు… ఓ యువకుడి టాలెంట్

మనం పనికిరావని ఎన్నో వస్తువుల్ని పారేస్తూ ఉంటాం. కానీ కొందరు ఆ పనికిరాని వస్తువుల్ని కళాదృష్టితో చూస్తుంటారు. ఓ యువకుడు పనికిరాని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్‌తో అందమైన కళాకృతులను సృష్టిస్తున్నాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్స్‌లో కూడా స్థానం దక్కించుకున్నాడు గుంటూరు జిల్లా తెనాలి యువకుడు. స్క్రాప్ ఐరన్ కళాఖండాలకు దేశ విదేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంది. వినూత్నంగా బొమ్మలు తయారు చెయ్యటమే ముఖ్యోద్దేశ్యం.

రాజుల కాలం నుంచి నేటి వరకూ విగ్రహాల కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క విగ్రహాలు అనే కాదండోయ్ రకరకాల కళాకృతులతో పాటు ఉద్యాన వనాలలో ఏర్పాటు చేసే ప్రతిమలకు సైతం అప్పటి నుండి ఇప్పటి వరకు డిమాండ్ తగ్గక పోగా రోజు రోజుకు పెరిగి పోతూనే ఉంది. వీటితో పాటు వివిధ దేశాలలో ప్రముఖుల విగ్రహాలతో పాటు అక్కడి రాజకీయ నాయకుల విగ్రహాలు సైతం ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే పూర్వం రాతితో చెక్కి విగ్రహాలను తయారు చేసేవారు ,ఆ తరువాతి కాలం లో సిమెంట్ విగ్రహాలు, కాంస్యవిగ్రహాలు , ఆ తరువాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫైబర్ వంటి వాటి తో విగ్రహాలు, రకరకాల కళాకృతులను తయారు చేస్తున్నారు. ఐతే గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన కాటూరి రవిచంద్ర అనే యువకుడు స్క్రాప్ ఐరన్ తో విగ్రహాలు, రకరకాల కళాకృతులను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ పట్టా పొందిన రవిచంద్ర తమ కుటుంబం తరతరాలుగా వారసత్వంగా నిర్వహిస్తున్న విగ్రహాల తయారీ వ్యాపార పగ్గాలు చేపట్టాడు. ఐతే తన వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే ఏదైనా ప్రత్యేక మైన రీతిలో కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో స్క్రాబ్ ఐరన్‌తో కళాఖండాలు తయారు చేయడం మొదలు పెట్టామంటున్నాడు.

Seed Balls in Vizag: బంతి విసిరితే చెట్టవుతుంది… విశాఖలో సీడ్ బాల్స్… పచ్చదనం కోసం రిటైర్డ్ అధికారి కృషి

రవిచంద్ర మొదట్లో కొంత నిరుత్సాహపరిచినా ప్రస్తుతం తాము తయారు చేసే బొమ్మలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది అని రవిచంద్ర తెలియజేశారు. బెంగుళూరు ముంబై వంటి మహానగరాలలో తాము తయారు చేసే స్క్రాప్ ఐరన్ విగ్రహాలకు మంచి డిమాండ్ ఉందని రవిచంద్ర తెలియజేస్తున్నారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!