రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్ – 2025 ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎంట్రెన్స్ లో అర్హత సాధించిన వారికి బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఫలితాలను ఇవాళ అందుబాటులోకి వచ్చాయి.