Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలం కృష్ణా నదిలో దొరికే చేపలు వెరీ స్పెషల్ | The fish found in...

శ్రీశైలం కృష్ణా నదిలో దొరికే చేపలు వెరీ స్పెషల్ | The fish found in the Krishna River in Srisailam are very special

చివరిగా నవీకరించబడింది:

శ్రీశైలం సమీపంలోని లింగాల గట్టు చేపల వేటకు ప్రసిద్ధి. స్థానిక ఆదివాసీలు, గ్రామస్తులు వేటతో ఉపాధి పొందుతున్నారు. రాజయ్య అనే మత్స్యకారుడు 50 ఏళ్లుగా వేటలో నిమగ్నమై జీవిస్తున్నాడు.

X

శ్రీశైలం కృష్ణా నదిలో దొరికే చేపలు వెరీ స్పెషల్ (ప్రతీకాత్మక చిత్రం)

శ్రీశైలం సమీపంలోని లింగాల గట్టు చేపల వేటకు ప్రసిద్ధి. ఇది నల్లమల అటవీలో గల అందమైన ప్రాంతం. వేసవిలో నీటి మట్టం తగ్గడంతో చేపలు ఎక్కువగా కనిపించి వేటకు అనుకూలంగా ఉంటుంది. స్థానిక ఆదివాసీలు, గ్రామస్తులు వేటతో ఉపాధి పొందుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వేటకు అనుమతి అవసరం. టూరిస్టులు కూడా స్పోర్ట్ ఫిషింగ్ కోసం వస్తుంటారు. పర్యావరణాన్ని కాపాడుతూ, నియమాలు పాటిస్తూ వేట చేస్తే ఇది ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది.

శ్రీశైలంలోని లింగాల గట్టు సమీపంగా కృష్ణా నదీ తీరంలో జీవించే మత్స్యకారులు చేపల వేట ద్వారా జీవనాధారాన్ని ఏర్పరుచుకుంటున్నారు. వీరిలో రాజయ్య అనే మత్స్యకారుడు గత 50 ఏళ్లుగా ఇదే వృత్తిలో నిమగ్నమై జీవిస్తున్నాడు. ‘లోకల్ 18’ తో మాట్లాడిన రాజయ్య తన అనుభవాలను, నదిలో వేట తాలూకు విశేషాలను పంచుకున్నారు. కృష్ణా నదిలో వివిధ రకాల చేపలు లభిస్తున్నాయని రాజయ్య చెప్పారు. “బొచ్చ, రవ్వ, జల్ల, అపోలో ఫిష్, జిలేబి వంటి పది నుంచి పదిహేను రకాల చేపలు వేటలో పడతాయి. ఒక్కో రకం చేపకు ప్రత్యేకత ఉంటుంది. వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది” అన్నారు.

వేటకు మత్స్యకారులు అతి కష్టం చేసి, నదిలో దాదాపు పది కిలోమీటర్ల లోతుల్లోకి పడవలపై ప్రయాణించి, అక్కడే రెండు రోజులు గడిపి, తిరిగి వచ్చేవారన్నారు. “వేటలో ఒక్కో రోజు కొన్ని పడవలకు మాత్రమే సంతృప్తికరమైన ఫలితం వస్తుంది. కానీ మాకు ఇది అలవాటు. ఇది మా జీవనవిధానం” అని తెలిపారు.

వేటలో పట్టిన చేపలను స్థానిక మార్కెట్‌ కాకుండా చేపల కంపెనీలకు విక్రయించటం ద్వారా వాటిని ఎక్స్‌పోర్ట్ చేస్తారు. శ్రీశైలం నుంచి పట్టిన చేపలు దాదాపు కలకత్తా వరకు చేరుతున్నాయంటే, ఇక్కడి చేపల క్వాలిటీ, డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇన్నేళ్ల వృత్తిపరమైన జీవితంలో రాజయ్యకి ఎప్పుడూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తలేదంటారు. “మాకు ఇది చక్కగా తెలుసు. ఎక్కడ వేట వేయాలో, ఎప్పుడు దూరం ఉండాలో తెలిసిన అనుభవంతో మేము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు” అని తన నలభైయేళ్ల మత్స్య వృత్తి అనుభవాన్ని ఆయన వివరించారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

JEE మెయిన్స్ పరీక్ష 2026: IIT మండి విద్యార్థి రిషాంగ్ యాదవ్ NTA JEE సెషన్ 1 పరీక్ష...

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 రేపు, జనవరి 21, 2026న ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా రెండు షిఫ్టులలో జరుగుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం...

CUET PG 2026 రిజిస్ట్రేషన్ నేటితో ముగుస్తుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు తమ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్, exams.nta.nic.in/cuet-pg/లో సమర్పించవచ్చు. Source link

CTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు...

నవీకరించబడింది: జనవరి 20, 2026 10:50:31 AM ISTCTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు ఎలా, ఎక్కడ చెక్ చేయాలిCTET...

error: Content is protected !!