Homeతెలంగాణక్రికెట్‌లో రాణించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం | This is a good opportunity...

క్రికెట్‌లో రాణించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం | This is a good opportunity for those who want to excel in cricket

చివరిగా నవీకరించబడింది:

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కరీంనగర్‌లో అండర్ 19 ప్లేయర్స్ కోసం సెలెక్షన్స్ నిర్వహించి, 300 మందిలో 90 మందిని ఎంపిక చేసింది.

X

క్రికెట్‌లో రాణించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని ఉమ్మడి జిల్లాలో అండర్ 19 ప్లేయర్స్ కోసం సెలెక్షన్స్ ఈ నెల 14వ తేదీన నిర్వహించగా దాదాపు 300 మంది క్రికెటర్లు పాల్గొన్నారు. అందులో నుంచి 90 మందిని ఎంపిక చేశామన్నారు. జిల్లాకు ఒక టోర్నమెంట్ నిర్వహించి అందులో ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను కరీంనగర్ జిల్లా అండర్ 19 క్రికెట్ సెలెక్ట్ చేస్తామని, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ మురళీధర్ రావు లోకల్ 18 కు తెలిపారు. ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి, మారుమూల గ్రామాల పిల్లలు చాలా ప్రతిభను కనబరుస్తున్నారని వీరికి మంచి ప్రోత్సాహాన్ని కలిగించి అంతర్జాతీయ క్రికెటర్‌గా తయారు చేయడమే మా లక్ష్యం అని వివరించారు.

అండర్ 19 లో ఆడిన వ్యక్తులకు ఇప్పటికే ఐపీఎల్ లాంటి క్రికెట్‌లో ఆడే ఛాన్స్ రావడంతో అక్కడ రాణించిన వారికి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెడుతున్నారు. దాంతో కోట్ల రూపాయలు కూడా సంపాదించుకొని జీవితంలో సెటిల్ అవుతున్నారు. కాబట్టి క్రికెట్ అనేది మంచి గేమ్. ఒక్కసారి ఇందులో రాణించామంటే జీవితంలో సెట్ అయిపోయినట్టే అని క్రికెట్ కోచ్‌లు కూడా అంటున్నారు.

మారుమూల ప్రాంతాల్లో చాలామంది పిల్లలు ఎక్కువ క్రికెట్ ఆడతారు. కానీ వారికి సరైన ప్రోత్సాహం లేక జిల్లా స్థాయిలో గానీ రాష్ట్ర స్థాయిలో గానీ రాణించలేకపోతున్నారు. కాబట్టి అలాంటి వారి కోసమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూన్ జూలై మాసంలో క్రికెట్ సెలెక్షన్స్ చేసి సెలెక్ట్ అయిన పిల్లలకు మరింత నైపుణ్యం కలిగించి దేశ, విదేశాలలో క్రికెట్ ఆడించేందుకు హెచ్‌సీఏ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!