Homeఆంధ్రప్రదేశ్కుబేర మూవీ పబ్లిక్ టాక్ ఇదే... సినిమా ఎలా ఉందంటే | This is the...

కుబేర మూవీ పబ్లిక్ టాక్ ఇదే… సినిమా ఎలా ఉందంటే | This is the public talk of Kuberaa movie Know How is the movie

చివరిగా నవీకరించబడింది:

కుబేర సినిమా విశాఖలో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక, జిమ్ సర్భ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

X

కుబేర మూవీ పబ్లిక్ టాక్ ఇదే… సినిమా ఎలా ఉందంటే

కుబేర సినిమా చాలా బాగుందంటూ విశాఖలో అభిమానులు చెబుతున్నారు. ధనవంతులు – పేదవాళ్ల మధ్య డ్రామా నేపథ్యంగా సాగుతూ, సామాజిక సందేశం, భావోద్వేగాలు, యాక్షన్, ప్లానింగ్‌లతో నిండిన కథనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని అంటున్నారు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ దర్శకత్వం చూపించారంటూ చెబుతున్నారు. కుబేర సినిమా చాలా బాగా తీశారు అంటూ చెబుతున్నారు.

సినిమాలో నాగార్జున క్యారెక్టర్ చాలా బాగుందని అభిమానులు చెబుతున్నారు. నిజాయితీ గల సీబీఐ ఆఫీసర్ దీపక్ (నాగార్జున) నటించారు అని అంటున్నారు. తప్పుడు కేసుల వలన జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో న్యాయం పట్ల అతనికున్న విశ్వాసం పోతుంది అని అంటున్నారు. నాగార్జున తన పాత్రలో జీవించారు అని అంటున్నారు. నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచిన దీపక్ క్యారెక్టర్‌లో నాగార్జున నటన అద్భుతంగా ఉంది అని అంటున్నారు. ఇది సినిమాలో నాగార్జున రాగానే ప్రేక్షకులందరికీ మంచి ఉత్సాహం వచ్చిందని చెబుతున్నారు.

ధనుష్ బెగ్గర్‌గా ఆడియెన్స్‌ను తన పర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేవ పాత్రలో ఆయనకి బదులుగా మరెవ్వరినీ ఊహించలేం అంతే. రష్మిక మందన్నా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. జిమ్ సర్భ్ విలన్‌గా బాగా వర్క్ అయ్యారు. సినిమా స్టోరీలో బిచ్చగాడు దేవ (ధనుష్) కీలక పాత్ర పోషిస్తాడు.

ఇకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. తనదైన శైలిలో పాత్రలను తీర్చిదిద్ది కథనాన్ని నడిపించిన విధానం సినిమాకి మరింత ప్లస్ అయింది. డబ్బే ఊపిరిగా జీవించే నెగటివ్ క్యారెక్టర్ నీరజ్, నిజాయితీకి ప్రాణం అర్పించిన దీపక్, జీవితంపై ఆశలే లేని దేవ.. ఈ మూడు వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై మ్యాజిక్ చేశారు శేఖర్ కమ్ముల. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించినా అంతలోనే కథలోకి తీసుకెళ్లడంలో శేఖర్ తన మార్క్ చూపించారు. అన్ని సినిమాల్లో లాగే ఎక్కడో చోట రొటీన్ సీన్స్ అయితే దర్శనమిచ్చాయి.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

JEE మెయిన్స్ పరీక్ష 2026: IIT మండి విద్యార్థి రిషాంగ్ యాదవ్ NTA JEE సెషన్ 1 పరీక్ష...

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 రేపు, జనవరి 21, 2026న ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా రెండు షిఫ్టులలో జరుగుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం...

CUET PG 2026 రిజిస్ట్రేషన్ నేటితో ముగుస్తుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు తమ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్, exams.nta.nic.in/cuet-pg/లో సమర్పించవచ్చు. Source link

CTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు...

నవీకరించబడింది: జనవరి 20, 2026 10:50:31 AM ISTCTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు ఎలా, ఎక్కడ చెక్ చేయాలిCTET...

error: Content is protected !!