Homeఆంధ్రప్రదేశ్కరోనా సమయంలో ఆ యువకుడు నేర్చుకున్న పని.. గిన్నీస్ బుక్ లో నిలిచేలా చేసింది..! Youth...

కరోనా సమయంలో ఆ యువకుడు నేర్చుకున్న పని.. గిన్నీస్ బుక్ లో నిలిచేలా చేసింది..! Youth sets record with micro art on pencil lead during COVID

చివరిగా నవీకరించబడింది:

కరోనా సమయంలో ఖాళీగా ఉండలేక, విశాఖకు చెందిన నక్కిన కోదండ పాణి పెన్సిల్ లెడ్‌పై సూక్ష్మ వస్తువులు తయారు చేయడం ప్రారంభించాడు. ఈ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు సాధించాడు.

X

ఈ యువకుడు ప్రతిభ చూస్తే వావ్ అనాల్సిందే.. పెన్సిల్‌ లెడ్‌పై సూక్ష్మ వస్తువులు

కరోనాలో ఖాళీ సమయం దొరికితే చాలు మిత్రులతో గడపడం, మంచి ప్రోటీన్ ఫుడ్ తిని పడుకోవడం చాలా మంది చేశారు. కానీ ఓ యువకుడు అందుకు భిన్నం. కొత్త విషయాలు నేర్చుకోవడంలోనే తపనతో నిత్యం అదేపనిగా లక్ష్యం దిశగా అడుగులేశాడు. ఫలితంగా కొత్త విషయాలు నేర్చుకుంటూనే అందులో పూర్తి నైపుణ్యం సాధించాడు ఈ పెన్సిల్ ఆర్టిస్ట్. ఇంతకీ ఆ యువకుడు ఎవరు.. పెన్సిల్ ఆర్ట్స్ అంటే ఏంటి.. ఎలా వేస్తాడు.. ఈ కథనంలో తెలుసుకుందాం. ఏమా పెన్సిల్ ఆర్ట్స్ అనేగా సందేహం? అయితే ఆలస్యం ఎందుకు? పదండి చూద్దాం.

ఎవరైనా పెన్సిల్‌తో అక్షరాలు రాస్తారు. కానీ ఈ యువకుడు పెన్సిల్ లెడ్‌పైనే సూక్ష్మ వస్తువులు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. కరోనా సమయంలో ఖాళీగా ఉండలేక.. ఈ పని చేయడం మొదలు పెట్టాడు.. ఇప్పుడు ఇదే పని తనకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతోంది. అందరిలాగా కాక ఏదో కొత్తది ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు అనుకున్న స్థాయికి చేరుకుంటాం అంటున్నాడు ఈ యువకుడు.

పెన్సిల్ లెడ్‌పై అక్షరాలు చెక్కుతున్న ఈ యువకుడు పేరు నక్కిన కోదండ పాణి. ఈ యువకుడు విశాఖ జిల్లా పద్మనాభం మండలం, పొట్నూరు గ్రామానికి చెందినవాడు. తల్లిదండ్రులు కుట్టు మిషన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. వచ్చే ఆదాయంతోనే ఆ యువకుడిని చదివించుకుంటూ తను కోరుకున్న సూక్ష్మకళను ప్రోత్సహిస్తున్నారు. సరదాగా ప్రారంభమైన అలవాటు తనకు చాలా పేరు తెచ్చింది అని కోదండ పాణి అంటున్నారు. ఇప్పటివరకు తాను 20 కి పైగా ఇటువంటి సూక్ష్మ వస్తువులు తయారు చేశానని చెబుతున్నారు.

తాను ఇప్పటి వరకు 9వ తరగతిలో వరల్డ్ రికార్డు, స్మాల్లెస్ట్ వుడెన్ 3mm స్పూన్‌లో సాధించానని తెలిపారు. 2022లో 10వ తరగతిలోనే.. గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.. స్మాల్లెస్ట్ హ్యాండ్ మేడ్ చెస్ సెట్ 8.7 mm బోర్డులో సాధించానని తెలిపారు. 2023 ఇంటర్‌లో ఇండియాస్ వరల్డ్ రికార్డు 2mm స్పూన్ తయారు చేసి సాధించానని తెలిపారు. ఇంటర్‌లో 2023 ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు, 1mm స్పూన్‌కు అవార్డు వచ్చిందని తెలిపారు.

ఇలా నాలుగు అవార్డులు సాధించానని చెబుతున్నాడు. అంత అందంగా చెక్కడానికి చాలా రోజుల కృషి చేశాను అని చెబుతున్నాడు పాణి. తనకు ఉన్న ఈ ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించారని అంటున్నాడు. వారి వల్లే తనకు గుర్తింపు లభించిందని చెబుతున్నాడు యువకుడు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!