నేతన్నలకు వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చేనేత, టెక్స్ టైల్స్ శాఖ మంత్రి సవిత వివరాలను వెల్లడించారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Source link