Homeఆంధ్రప్రదేశ్మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలి? ఈ యోగా ట్రైనర్ ఎంత చక్కగా వివరించారో చూడండి |...

మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలి? ఈ యోగా ట్రైనర్ ఎంత చక్కగా వివరించారో చూడండి | What kind of asanas should women do See how well this yoga trainer explains it

చివరిగా నవీకరించబడింది:

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో యోగా ఆంధ్రలో భాగంగా యోగా ట్రైనర్స్ సూర్య నమస్కారాలు చేశారు. యోగా ట్రైనర్ లావణ్య ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.

X

మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలి? ఈ యోగా ట్రైనర్ ఎంత చక్కగా వివరించారో చూడండి

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో యోగా ఆంధ్రలో భాగంగా విశాఖలో యోగా ట్రైనర్స్ యోగా చేశారు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో వ్యాయామం చేయక అందరికీ ఆరోగ్యం పాడవుతుందని, ఒక గంట సూర్య నమస్కారం చేయండి ఆరోగ్యం పొందండి అని యోగా ట్రైనర్ లావణ్య అంటున్నారు. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యం అని అంటున్నారు. విశాఖ బీచ్ రోడ్‌లో నిర్వహించిన ఈ యోగాలో చిన్నారులు, మహిళలు సూర్య నమస్కారాలు చేశారు.

ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేస్తూ మహిళలు వ్యాయామం చేయక అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. ప్రతిరోజూ ఒక గంట వ్యాయామం చేయడం ద్వారా మహిళలకు గర్భధారణ సమస్యలు, పీసీఓడీ సమస్యలు, మానసిక సమస్యలు పోతాయని చెబుతున్నారు. పెద్దవారి నుండి చిన్న పిల్లల వరకు చేయగల యోగా వ్యాయామాలు చాలా ఉన్నాయని ప్రతిరోజూ ఈ యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని చెబుతున్నారు.

ఇది శరీరానికి, మనస్సుకు, ఆత్మకు అనేక ప్రయోజనాలను అందించే సాంప్రదాయ యోగాభ్యాసం అంటున్నారు. వివిధ రకాల సూర్య నమస్కారాలు శ్వాసపై నియంత్రణను అందిస్తాయి. ఎక్సర్‌సైజ్ రొటీన్‌లో ఈ ఆసనాలు తప్పక ఉండాల్సిందేనని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. ఎక్సర్‌సైజ్, వెల్‌నెస్ రొటీన్‌లో సూర్య నమస్కారాలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు.

ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సూర్య నమస్కారం ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించే ప్రభావాలకు ప్రసిద్ధి. సూర్య నమస్కారం చేసినప్పుడు శరీరం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఈ ఫీల్‌గుడ్‌ హార్మోన్లు కార్టిసాల్ లెవల్స్‌, స్ట్రెస్‌ హార్మోన్‌ను తగ్గిస్తాయి. ఇది విశ్రాంతి, శాంతి భావాన్ని కలిగిస్తుంది. సూర్య నమస్కారం కేవలం ఫిజికల్ ప్రాక్టీస్‌ మాత్రమే కాదు ఆధ్యాత్మికం కూడా ఉంది. ప్రతి ఆసనం ఒక నిర్దిష్ట మంత్రంతో ముడిపడి ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసే సమయంలో దాదాపు శరీరంలోని అన్ని కండరాలు కదులుతాయి.

ఇది ఫుల్‌బాడీకి వర్కౌట్‌ అందిస్తుంది. ఆసనాలలో సాగదీయడం, వంగడం వంటివి ఉంటాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తే రేంజ్‌ ఆఫ్‌ మోషన్‌ పెరుగుతుంది. బాడీలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేసే ఆసనాలు వేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కండరాలు మరింత చురుగ్గా మారుతాయి.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

JEE మెయిన్స్ పరీక్ష 2026: IIT మండి విద్యార్థి రిషాంగ్ యాదవ్ NTA JEE సెషన్ 1 పరీక్ష...

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 రేపు, జనవరి 21, 2026న ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా రెండు షిఫ్టులలో జరుగుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం...

CUET PG 2026 రిజిస్ట్రేషన్ నేటితో ముగుస్తుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు తమ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్, exams.nta.nic.in/cuet-pg/లో సమర్పించవచ్చు. Source link

CTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు...

నవీకరించబడింది: జనవరి 20, 2026 10:50:31 AM ISTCTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు ఎలా, ఎక్కడ చెక్ చేయాలిCTET...

error: Content is protected !!