Homeక్రీడలుమహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ రిలీజ్.. | Women's T20 World Cup 2026...

మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ రిలీజ్.. | Women’s T20 World Cup 2026 schedule released..

క్రీడలు

ఓయి-కోరివి జయకుమార్

ప్రపంచవ్యాప్తంగా
ఉన్న
క్రికెట్
అభిమానులు
ఎంతో
ఆతృతగా
ఎదురుచూస్తున్న
మెగా
టోర్నీకి
టైమ్
ఫిక్స్
అయ్యింది.
మహిళల
టీ20
వరల్డ్‌కప్
షెడ్యూల్‌ను
అంతర్జాతీయ
క్రికెట్
మండలి
(ICC)
ఈరోజు
(
జూన్
18,
2025
బుధవారం
)
అధికారికంగా
విడుదల
చేసింది.
2026లో
ఇంగ్లండ్
వేదికగా

మెగా
టోర్నీ
జరగనుంది.

ప్రపంచ
కప్
జూన్
12,
2026న
ప్రారంభమవనుండగా..
జూలై
5న
లార్డ్స్‌లో
జరిగే
ఫైనల్
మ్యాచ్‌తో
ముగియనుంది.
మొత్తం
24
రోజుల
పాటు

టోర్నీ
జరుగుతుంది.

ఈసారి
టీ20
ప్రపంచ
కప్
లో
మొత్తం
పన్నెండు
జట్లు
పాల్గొననున్నాయి.

పన్నెండు
జట్లను
రెండు
గ్రూపులుగా
విభజించారు.
గ్రూప్‌-ఎ
నుంచి
ఆస్ట్రేలియా,
సౌతాఫ్రికా,
భారత్,
పాకిస్తాన్‌తో
పాటు
మరో
రెండు
జట్లు..
గ్రూప్‌-బి
నుంచి
ఇంగ్లండ్‌,
న్యూజిలాండ్‌,
శ్రీలంక,
వెస్టిండీస్‌లతో
పాటు
మరో
రెండు
టీమ్‌లు
పోటీపడనున్నాయి.
డిఫెండింగ్‌
చాంపియన్‌గా
న్యూజిలాండ్‌
బరిలోకి
దిగుతోంది.

వోమెన్స్-టి 20-వరల్డ్-కప్ -2026-షెడ్యూల్-విడుదల

అలానే

టోర్నీ
కోసం
7
వేదికలు
ఫిక్స్
చేశారు.
వాటిలో
ఎడ్జ్‌బాస్టన్‌,
హాంప్‌షైర్
బౌల్‌,
హెడ్డింగ్లీ,
ఓల్డ్
ట్రఫోర్డ్‌,
ది
ఓవల్‌,
బ్రిస్టల్‌
కౌంటీ
గ్రౌండ్‌,
లార్డ్స్‌
ఉన్నాయి.
మొత్తం
33
మ్యాచ్‌లు
జరగనున్నాయి.
ముఖ్యంగా
భారత్
vs
పాకిస్తాన్
మ్యాచ్
జూన్
14న
ఎడ్జ్‌బాస్టన్‌లో
జరుగనుంది.

భారత్
మ్యాచ్
షెడ్యూల్..

జూన్
14:
భారత్
vs
పాకిస్తాన్

జూన్
17:
భారత్
vs
క్వాలిఫయర్

జూన్
21:
భారత్
vs
దక్షిణాఫ్రికా

జూన్
25:
భారత్
vs
క్వాలిఫయర్

జూన్
28:
భారత్
vs
ఆస్ట్రేలియా

2026
మహిళల
టీ20
వరల్డ్‌కప్‌లో
ఇండియన్
టీమ్‌పై
భారీ
అంచనాలు
ఉన్నాయి.
హర్మన్‌ప్రీత్
కౌర్‌,
స్మృతి
మంధాన,
షెఫాలీ
వర్మ
సహా
పలువురు
స్టార్
ప్లేయర్లు
భారత్‌ను
విజయబాటలో
నడిపించగలరా?
జూన్
14న
పాకిస్తాన్‌తో
మ్యాచ్‌లో
ఏం
జరుగుతుంది?
అని
జోరుగా
చర్చ
నడుస్తోంది.

పూర్తి
షెడ్యూల్..

జూన్
12
(శుక్రవారం)

ఇంగ్లండ్
vs
శ్రీలంక

ఎడ్జ్‌బాస్టన్

జూన్
13
(శనివారం)

క్వాలిఫయర్
vs
క్వాలిఫయర్

ఓల్డ్
ట్రఫోర్డ్

జూన్
13
(శనివారం)

ఆస్ట్రేలియా
vs
దక్షిణాఫ్రికా

ఓల్డ్
ట్రఫోర్డ్

జూన్
13
(శనివారం)

వెస్టిండీస్
vs
న్యూజిలాండ్

హాంప్‌షైర్
బౌల్

జూన్
14
(ఆదివారం)

క్వాలిఫయర్
vs
క్వాలిఫయర్

ఎడ్జ్‌బాస్టన్

జూన్
16
(మంగళవారం)

న్యూజిలాండ్
vs
శ్రీలంక

హాంప్‌షైర్
బౌల్

జూన్
16
(మంగళవారం)

ఇంగ్లండ్
vs
క్వాలిఫయర్

హాంప్‌షైర్
బౌల్

జూన్
17
(బుధవారం)

ఆస్ట్రేలియా
vs
క్వాలిఫయర్

హెడ్డింగ్లీ

జూన్
17
(బుధవారం)

దక్షిణాఫ్రికా
vs
పాకిస్తాన్

ఎడ్జ్‌బాస్టన్

జూన్
18
(గురువారం)

వెస్టిండీస్
vs
క్వాలిఫయర్

హెడ్డింగ్లీ

జూన్
19
(శుక్రవారం)

న్యూజిలాండ్
vs
క్వాలిఫయర్

హాంప్‌షైర్
బౌల్

జూన్
20
(శనివారం)

ఆస్ట్రేలియా
vs
క్వాలిఫయర్

హాంప్‌షైర్
బౌల్

జూన్
20
(శనివారం)

ఇంగ్లండ్
vs
క్వాలిఫయర్

హెడ్డింగ్లీ

జూన్
21
(ఆదివారం)

వెస్టిండీస్
vs
శ్రీలంక

బ్రిస్టల్
కౌంటీ
గ్రౌండ్

జూన్
23
(మంగళవారం)

న్యూజిలాండ్
vs
క్వాలిఫయర్

బ్రిస్టల్
కౌంటీ
గ్రౌండ్

జూన్
23
(మంగళవారం)

శ్రీలంక
vs
క్వాలిఫయర్

బ్రిస్టల్
కౌంటీ
గ్రౌండ్

జూన్
23
(మంగళవారం)

ఆస్ట్రేలియా
vs
పాకిస్తాన్

హెడ్డింగ్లీ

జూన్
24
(బుధవారం)

ఇంగ్లండ్
vs
వెస్టిండీస్

లార్డ్స్

జూన్
25
(గురువారం)

దక్షిణాఫ్రికా
vs
క్వాలిఫయర్

బ్రిస్టల్
కౌంటీ
గ్రౌండ్

జూన్
26
(శుక్రవారం)

శ్రీలంక
vs
క్వాలిఫయర్

ఓల్డ్
ట్రఫోర్డ్

జూన్
27
(శనివారం)

పాకిస్తాన్
vs
క్వాలిఫయర్

బ్రిస్టల్
కౌంటీ
గ్రౌండ్

జూన్
27
(శనివారం)

వెస్టిండీస్
vs
క్వాలిఫయర్

బ్రిస్టల్
కౌంటీ
గ్రౌండ్

జూన్
27
(శనివారం)

ఇంగ్లండ్
vs
న్యూజిలాండ్

ది
ఓవల్

జూన్
28
(ఆదివారం)

దక్షిణాఫ్రికా
vs
క్వాలిఫయర్

లార్డ్స్

జూన్
30
(మంగళవారం)

సెమీ
ఫైనల్
1

ది
ఓవల్

జూలై
2
(గురువారం)

సెమీ
ఫైనల్
2

ది
ఓవల్

జూలై
5
(ఆదివారం)

ఫైనల్

లార్డ్స్

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!