Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంలో యోగా డే సెలబ్రేషన్స్... బీచ్ రోడ్డులో ఇదీ పరిస్థితి | Yoga Day celebrations...

విశాఖపట్నంలో యోగా డే సెలబ్రేషన్స్… బీచ్ రోడ్డులో ఇదీ పరిస్థితి | Yoga Day celebrations in Visakhapatnam This is the situation on Beach Road

చివరిగా నవీకరించబడింది:

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న విశాఖలో ఘనంగా జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖ కలెక్టర్ హరేంద్రప్రసాద్ నేతృత్వంలో 5 లక్షల మంది పాల్గొననున్నారు.

X

విశాఖపట్నంలో యోగా డే సెలబ్రేషన్స్… బీచ్ రోడ్డులో ఇదీ పరిస్థితి

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన విశాఖలో ఎంతో ఘనంగా జరగబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. మరో రెండు రోజుల్లో కార్యక్రమం ప్రజలందరూ భాగస్వామి అయ్యేవిధంగా విశాఖ బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూన్ 21న ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రులు సూచించారు. వాక్ థాన్ అనంతరం మంత్రులు జిల్లా అధికారులు, శిక్షకులు, ప్రజలు యోగాసనాలు వేశారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు బిజీబిజీగా ఉంది. 21న యోగా వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

నెల రోజుల నుండి విశాఖలో ప్రజలకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా డే గిన్నిస్ బుక్ రికార్డు దిశగా కొంతమంది ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఐదు లక్షల మంది పాల్గొనే విధంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి భీమిలీ వరకు 1,30,000 మంది ట్రైనింగ్ పొందిన ట్రైనర్లకు అనుమతిస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మిగతా ప్రజలకు విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో మైదానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

యోగా డే వేడుకల్లో ప్రజలందరూ కూడా పాల్గొని తమకు ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే తాము ఉన్న ప్రాంగణంలోనే యోగా కిట్ ఇవ్వడం జరుగుతుందని విశాఖ కలెక్టర్ హరేంద్రప్రసాద్ ఇప్పటికే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పైగా యోగా డేలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 5 లక్షల మందితో యోగా చేయడానికి విశాఖ వేదికైంది. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగా డే నిర్వహణకు అనువైన ప్రాంతం ఉంది. దేశంలో ఇలాంటి ప్రదేశం మరెక్కడా లేదు. విశాఖలో జరిగే కార్యక్రమంతో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రాకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

యోగా శారీరక ఆరోగ్యానికి కాదు, మానసిక శాంతికి కూడా మార్గదర్శకమవుతుంది. విశాఖలో జరుగుతున్న ఈ వైశాల్యమైన యోగా వేడుకలు ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోంది. అందరూ పాల్గొనాలని ప్రభుత్వం కోరుతోంది.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!