Homeతెలంగాణఆర్టీసీ బస్సులో తాగుబోతును పొట్టు పొట్టు కొట్టిన యువతులు

ఆర్టీసీ బస్సులో తాగుబోతును పొట్టు పొట్టు కొట్టిన యువతులు

మీడియా ప్రతినిధి – వేములవాడ: ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం సృష్టించడం కలకలం రేపింది. తాగి బస్సు ఎక్కడమే కాకుండా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతులతో గొడవకు దిగాడు.

ఎదురు తిరగటంతో అమ్మాయిలు అని కూడా చూడకుండా తన్నటం మొదలుపెట్టాడు. చివరికి యువతులు దేహశుద్ధి చేసి పంపారు.

ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు యువతుల పై అసభ్యంగా ప్రవర్తించి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాడు. వేములవాడ నుండి సిద్దిపేటకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు, సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఆగినప్పుడు మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు బస్సులో ఎక్కాడు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి మీదుగా బస్సు నడుస్తున్న సమయంలో, యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

యువతులు ఆ తాగుబోతును గమనించి ప్రశ్నించడంతో, సదరు తాగుబోతు వారి పై దాడికి దిగాడు. దీంతో అతడిని అక్కడికక్కడే బస్ లోనే యువతులు దేహశుద్ధి చేశారు. వెంటనే స్పందించిన బస్ డ్రైవర్, సదరు వ్యక్తిని బస్సు నుండి బలవంతంగా నేరేళ్ళ గ్రామంలో దింపివేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒక ప్రయాణికుడు చిత్రీకరించడంతో వీడియో నెటింట వైరల్ అవుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

JEE మెయిన్స్ పరీక్ష 2026: IIT మండి విద్యార్థి రిషాంగ్ యాదవ్ NTA JEE సెషన్ 1 పరీక్ష...

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 రేపు, జనవరి 21, 2026న ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా రెండు షిఫ్టులలో జరుగుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం...

CUET PG 2026 రిజిస్ట్రేషన్ నేటితో ముగుస్తుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు తమ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్, exams.nta.nic.in/cuet-pg/లో సమర్పించవచ్చు. Source link

CTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు...

నవీకరించబడింది: జనవరి 20, 2026 10:50:31 AM ISTCTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు ఎలా, ఎక్కడ చెక్ చేయాలిCTET...

error: Content is protected !!