చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ ఆఫీస్‌కు తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారించే అవకాశం ఉంది. ఆపై కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ఇక ఈ కేసులో చెవిరెడ్డి కుమారుడైన మోహిత్ రెడ్డి పేరును కూడా సిట్ చేర్చింది. ఆయన్ను ఏ 39గా పేర్కొంటూ కోర్టులో మంగళవారం మెమో దాఖలైంది.
























